దండోరా ఉద్యమకారుడు శివశంకర్ మాదిగకు ఎంఆర్పీఎస్ ఘన నివాళి

దండోరా ఉద్యమకారుడు శివశంకర్ మాదిగకు ఎంఆర్పీఎస్ ఘన నివాళి బ్యాతాల శివశంకర్ మాదిగ మృతి ఉద్యమానికి తీరని లోటు బాధిత కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకుల భరోసా శంకర్‌పల్లి, అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేసిన దండోరా ఉద్యమకారుడు, ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి బ్యాతాల శివశంకర్ మాదిగ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి...