*రూ.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!*

*రూ.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!** లేఅవుట్ క్లియరెన్స్ రిపోర్ట్ కోసం రూ.30 లక్షల డిమాండ్.. రూ.20 లక్షలకు బేరం.* తహశీల్దార్ సుదర్శన్ రెడ్డితో పాటు చిక్కిన మండల సర్వేయర్ శ్రీనివాసులు.* ఏకకాలంలో ఇళ్ళు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు.. పట్టుబడిన భారీ నగదు.అబ్దుల్లాపూర్‌మెట్ అక్టోబర్ 12(ప్రజాక్షేత్రం):తెలంగాణ రెవెన్యూ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారుల వలకు చిక్కింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ బోడ సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఓ...