కార్యదర్శి లేని పంచాయతీ..గాడి తప్పిన పాలన!
కార్యదర్శి లేని పంచాయతీ..గాడి తప్పిన పాలన! మూడు నెలలుగా ఇంచార్జి కార్యదర్శి కోసం ఎదురుచూపులు పక్షం రోజులకే పరిమితమవుతున్న పర్యవేక్షణ..ప్రజలకు తప్పని తిప్పలు పింఛన్ల ఆన్లైన్ ప్రక్రియకూ ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి బండమీదిపల్లికి పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించాలంటున్న ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు పెద్దేముల్, అక్టోబర్ 13(ప్రజాక్షేత్రం):గ్రామ పంచాయతీకి కార్యదర్శి లేకపోతే పాలన ఎలా సాగుతుంది? ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేదెవరు? ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేదెవరు? పెద్దేముల్ మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామపంచాయతీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈ ప్రశ్నలకు అద్దం పడుతున్నాయి. దాదాపు మూడు నెలలుగా...