గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ 430 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, స్కూటీ స్వాధీనం మొయినాబాద్, అక్టోబర్ 14(ప్రజాక్షేత్రం):గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 430 గ్రాముల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలోని శ్మశానవాటిక వద్ద గంజాయి విక్రయించేందుకు ఓ వ్యక్తి వస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో...