మోత్కుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
మోత్కుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక మొయినాబాద్, అక్టోబర్ 14(ప్రజాక్షేత్రం):మోత్కుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల కమిటీ ఆధ్వర్యంలో నూతన గ్రామ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి వివిధ పదవుల బాధ్యతలు అప్పగించారు. నూతనంగా ఎన్నికైన వారిలో తళారీ రవీందర్‌ను గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈరుకోల నవీన్‌ను గ్రామ యూత్ అధ్యక్షుడిగా, బోడ సురేష్‌ను గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు పార్టీ అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి...