పంటను బ్రతికించుకోవడానికి చెమటోడుస్తున్న రైతు దంపతులు!

పంటను బ్రతికించుకోవడానికి చెమటోడుస్తున్న రైతు దంపతులు! రెండు ఎకరాల్లో కంది పంట సాగు..దిగుబడిపై రైతు దంపతులు రామావత్ శాంతదేవి సురేందర్ నాయక్ ల ఆందోళన పంటను కాపాడుకునేందుకు బోరు నీటితో తడులు..అన్నదాతల అవస్థలు కందనెల్లి తండాలో వర్షాభావంతో దయనీయ పరిస్థితి పెద్దేముల్, అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసినా వరుణుడు కరుణించకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు, పంట చేతికందుతుందో లేదోనన్న ఆందోళనతోసతమతమవుతున్నారు.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో...