రాక్షసులుగా మారిన రక్షకులు.
రాక్షసులుగా మారిన రక్షకులు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కాకి శాఖకు మాయని మచ్చ బాధిత జర్నలిస్టులను పరామర్శించిన టిఆర్పీ నేతలు ఎస్ఐ శ్రీకాంత్‌ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి విచారణ జరిపి సీఐ, డీఎస్పీ లను సస్పెండ్ చేయాలని టిఆర్పీ డిమాండ్. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా. కరీంనగర్, అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి థర్డ్ డిగ్రీ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని...