శివశంకర్ మాదిగకు మంద కృష్ణ మాదిగ కన్నీటి నివాళి

శివశంకర్ మాదిగకు మంద కృష్ణ మాదిగ కన్నీటి నివాళి శివశంకర్ మాదిగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తీరని లోటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ శంకర్‌పల్లి, అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ ఆకస్మిక మృతి ఉద్యమానికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన శివశంకర్ మాదిగ కుటుంబాన్ని స్థానిక నాయకులతో కలిసి గురువారం ఆయన పరామర్శించారు....