బ్యాతల శివశంకర్ కుటుంబనికి దాసరి నాగేష్ రూ.50 వేల ఆర్థిక సాయం

బ్యాతల శివశంకర్ కుటుంబనికి దాసరి నాగేష్ రూ.50 వేల ఆర్థిక సాయం మంద కృష్ణ మాదిగ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత సేవా కార్యక్రమంలో ముందడుగు వేసిన దాసరి నాగేష్ నాగేష్‌ను అభినందించిన మంద కృష్ణ మాదిగ. శంకర్ పల్లి, అక్టోబర్ 16(ప్రజాక్షేత్రం):సామాజిక సేవలో భాగంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. బ్యాతల శివశంకర్ మాదిగ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు దాసరి నాగేష్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సహాయాన్ని...