సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి

సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు వలిగొండ, అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ సందర్భంగా వలిగొండ మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున అవసరమైన...