పెద్దేముల్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు!

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా పూల పండుగ తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పెద్దేముల్ సర్పంచ్ డివై. నర్సింహులు,మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు డివై.ప్రసాద్ పెద్దేముల్, అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు, యువతులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ,ఆటపాటలతో సందడి చేశారు.దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా...