హంగర్గా గ్రామంలో సామూహిక కుంకుమార్చన

హంగర్గా గ్రామంలో సామూహిక కుంకుమార్చన శ్రీ దుర్గా సేన ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. నిత్య అన్నదానం ఏర్పాటుచేసిన ఉత్సవ కమిటీ సభ్యులు. పోతంగల్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):పోతంగల్ మండలం హంగార్గా గ్రామంలో దుర్గామాత మండపం వద్ద ఆదివారం 18 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా దుర్గామాతకు మాల ధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి దర్శనం చేసుకున్నారు. శ్రీ దుర్గా సేన దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో...