ఆమ్మో..మల్లారెడ్డి..మా.. మా!?
ఆమ్మో..మల్లారెడ్డి..మా.. మా!? 1986లో సింగపూర్‌లో..కహాని..!? మన మల్లారెడ్డి దగ్గర…రివాల్వర్ ఉందట!? మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్!? దసరా వేళ ఆయుధపూజలో ఆసక్తికర వ్యాఖ్యలు!? సింగపూర్‌లో రూ.3 వేలకే కొనుగోలు చేశానన్న మల్లారెడ్డి! ఆత్మరక్షణ కోసమే.. 40 ఏళ్లుగా తన వద్దే ఉందని వెల్లడి!? హైదరాబాద్ అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):దసరా పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయదశమి సందర్భంగా బోయినపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆయుధపూజ కార్యక్రమంలో రివాల్వర్‌ను చూపిస్తూ...