నా ఊరి అభివృద్ధికై నేను సైతం

నా ఊరి అభివృద్ధికై నేను సైతం మల్లారెడ్డిగూడెం గ్రామ ప్రజలు. సంస్ధాన్ నారాయణపురం, అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డి గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో స్థిరపడిన గ్రామ యువకులు మరియు ప్రజలు తమ ఊరి అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం గ్రామ సర్పంచ్ అన్నం మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అందరూ కలిసి సమావేశమై తమ ఊరి అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలను...