బుల్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం..

బుల్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం.. 15 నుంచి 20 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం! శంకర్ పల్లి అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ రోడ్డు నుంచి శంకర్‌పల్లి మీదుగా వెళ్లే మార్గంలో బుల్కాపురం కాళీమాత ఆలయం సమీపంలో ఫార్చ్యూనర్ టిఎస్ 07 జేకే 5558 కారు గొర్రెలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 15 నుంచి 20 గొర్రెలు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్న ఫార్చ్యూనర్ కారు స్థానిక గ్రామానికి చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. కారు అత్యంత వేగంగా వచ్చిందని,...