మంగళపల్లి రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం కలకలం!
మంగళపల్లి రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం కలకలం! న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో అధికారుల తనిఖీలు 829 బస్తాలు మిల్లులో.. మరో 51 బస్తాలు లారీలో గుర్తింపు. అక్రమ కొనుగోళ్లు, నిల్వలపై విచారణకు సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా,అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు...