ముళ్లపొదల్లో హన్మాపూర్ బస్‌ షెల్టర్‌!

ముళ్లపొదల్లో హన్మాపూర్ బస్‌ షెల్టర్‌! ప్రయాణికులకు తప్పని అవస్థలు.. పట్టించుకోని అధికారులు పెద్దేముల్, అక్టోబర్ 21 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న బస్‌ షెల్టర్‌ నిర్వహణ లోపంతో అధ్వానంగా మారింది.బస్‌ షెల్టర్‌ చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి కప్పేయడంతో కనీసం అక్కడ బస్‌ షెల్టర్‌ ఉన్నట్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.దీంతో ప్రతిరోజూ వివిధ గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు సౌకర్యవంతమైన...