చరిత్రలో పోరాట యోధుల స్ఫూర్తి.. యువతకు మార్గదర్శకం!
చరిత్రలో పోరాట యోధుల స్ఫూర్తి.. యువతకు మార్గదర్శకం! బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక పండుగ సాయన్న ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి పండుగ సాయన్న 174వ జయంతి వేడుకల్లో ఇందూరు సర్పంచ్ వెంకటేష్ పెద్దేముల్, అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):సమాజంలో అన్యాయాలను ఎదిరించి, ఆత్మగౌరవం కోసం పోరాడిన చారిత్రక యోధుల జీవిత చరిత్రలను నేటి యువత తప్పనిసరిగా తెలుసుకోవాలని ఇందూరు గ్రామ సర్పంచ్ వెంకటేష్ అన్నారు.చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల పోరాటాలు, త్యాగాలు యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, సమాజం పట్ల బాధ్యతను...