తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు.. ప్రభుత్వం కీలక ప్రతిపాదన!

తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు.. ప్రభుత్వం కీలక ప్రతిపాదన! హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణలో సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పలు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రేషన్ షాపుల ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి సరుకులు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ...