దళితుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మార్పీఎస్

దళితుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మార్పీఎస్ దాడికి గురైన భాస్కర్‌ను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ బృందం. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి — లేనిపక్షంలో ఆందోళన తప్పదు! ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు పెంటనోల్ల నర్సింహా మాదిగ. చేవెళ్ల అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):దళితుడైన భాస్కర్‌పై జరిగిన దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తీవ్రంగా ఖండించింది. దాడికి గురైన భాస్కర్‌ను ఎమ్మార్పీఎస్ బృందం పరామర్శించి, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, దళితులపై దాడులకు పాల్పడే వారిపై...