రాజేంద్రనగర్లో డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం.
రాజేంద్రనగర్లో డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం. రూ.4 లక్షల విలువైన మత్తు పదార్థాలు, తుపాకులు పట్టివేత..ఒకరి అరెస్ట్. శంషాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సిఖ్ చౌల్ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ.4 లక్షల విలువైన మత్తు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని సర్దార్ రాజా సింగ్ (39) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించగా 1.5 కిలోల ఎండు గంజాయి,1.13 కిలోల పోపీ స్ట్రాతో పాటు ఒక...