తెలంగాణ సచివాలయంలో ప్రముఖుల ఆత్మీయ కలయిక
తెలంగాణ సచివాలయంలో ప్రముఖుల ఆత్మీయ కలయిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఛాంబర్లో వివిధ రంగాల ప్రముఖుల సమాగమం హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణ సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఛాంబర్లో పలువురు ప్రముఖులు ఆత్మీయంగా కలుసుకున్నారు. వివిధ సామాజిక, రాజకీయ, విద్యా రంగాలకు చెందిన ప్రముఖుల కలయిక స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ ఆత్మీయ కలయికలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఐఆర్ ఎడ్యుకేషన్ వైస్...