పేదలకు ఉచితంగా మెగా వైద్య శిబిరం

పేదలకు ఉచితంగా మెగా వైద్య శిబిరం పొద్దుటూరులో ఆదివారం నిర్వహణ.. పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం. శంకర్ పల్లి అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా గ్రామస్తులకు వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో సూరకంటి రామిరెడ్డి, సురకంటి శశికాంత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ...