బషీర్బాగ్లో రాముడి విగ్రహం తొలగింపు.. బందోబస్తు మధ్య తరలింపు
హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో రాముడి విగ్రహం తొలగింపు విజయదశమి నాడు హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన విగ్రహం అనుమతులు లేవంటూ ఎంబీటీ నేతల అభ్యంతరం పేరు మార్పు వివాదం నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తొలగించిన ఆలయ సిబ్బంది హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని శనివారం అధికారులు తొలగించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతిష్ఠించిన ఈ విగ్రహం చుట్టూ పేరు మార్పు వివాదం నెలకొనడంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ...