మారుతి విక్టోరిస్ ‘ఆరమ్’ ఎడిషన్ విడుదల.. ఏం మారిందంటే..?
యాక్సెసరీ కిట్ ధర రూ.22,990 కాపర్ ఇన్‌సర్ట్‌లు, క్రోమ్ అలంకరణలతో కొత్త లుక్ 3డీ క్యాబిన్ మ్యాట్లు, బూట్ మ్యాట్, ట్రంక్ గార్డ్ 1.5 లీటర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ కొనసాగింపు తొలి ఏడాదిలో 1,47,602 యూనిట్ల విక్రయాలు హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్ తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆరమ్ ఎడిషన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ కోసం రూ.22,990 ధరతో యాక్సెసరీ కిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విక్టోరిస్...