సిద్దిపేటలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురి అరెస్ట్

నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారన్న పోలీసులు దసరా రోజు బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యం పోక్సో చట్టం కింద కేసు నమోదు నిందితులకు డ్రగ్స్ టెస్టుల్లో నెగెటివ్ సిద్ధిపేట అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లు సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. దసరా...