హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు!

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు! వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మహిళా జర్నలిస్టులు హాజరు నిర్భయంగా ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరు:మంత్రి సీతక్క ప్రజాస్వామ్య పరిరక్షణ, అణగారిన వర్గాల గొంతుకను బలంగా వినిపించడంలో మహిళా జర్నలిస్టుల పాత్ర కీలకం: విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి మహిళలలు నిర్భయంగా నేతృత్వం వహించాలి: మల్కాజిగిరి కమిషనర్ సుమతి హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడంలో, సమాజంలో అణగారిన వర్గాల గొంతుకను బలంగా వినిపించడంలో మహిళా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), మీడియా ఎడ్యుకేషన్...