18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు! ముందస్తు హెచ్చరికలు బేఖాతరు చేసిన సర్కార్‌ ఎండిపోయిన ఆరు వేలకుపైగా చెరువులు అటవీ ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి.. అల్లాడుతున్న వన్యప్రాణులు ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఎక్కువ దుర్భిక్షం తెలంగాణ బ్యూరో అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలంలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో 331 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎల్‌...