బందారపు అంజయ్య మృతి సిపిఐ కి తీరని లోటు
బందారపు అంజయ్య మృతి సిపిఐ కి తీరని లోటు యానాల దామోదర్ రెడ్డి వలిగొండ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ అంజయ్య అకాల మరణం చెందారు. యాదాద్రి జిల్లా సిపిఐ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ఆయన పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ అంజయ్య పేద కుటుంబంలో పుట్టినప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ -సిపిఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పులి...