మహిళల క్రీడా ప్రతిభకు ‘అస్మితా’ వేదిక

మహిళల క్రీడా ప్రతిభకు ‘అస్మితా’ వేదిక రగ్బీ టోర్నీలో సెయింట్ మార్టిన్స్ జట్టుకు విజయం నాగారం, అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం): మహిళల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడం, రగ్బీ క్రీడపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా అస్మితా ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగారంలో అస్మితా రగ్బీ సిటీ టోర్నమెంట్‌ను నిర్వహించారు. నాగారంలోని సెయింట్ మార్టిన్స్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. సెయింట్ మార్టిన్స్‌కు ప్రథమ స్థానం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో ఆతిథ్య సెయింట్ మార్టిన్స్...