మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

17 వేల మంది ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా? 14 రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందన కరువు ఉద్యోగ భద్రత, పే స్కేల్‌, ఆరోగ్య బీమా కల్పించాలి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలంగాణ బ్యూరో అక్టోబర్ 26(ప్రజాక్షేత్రం):మెడికవర్‌ ఆస్పత్రులను కాపాడటంపై ఉన్న శ్రద్ధ జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులను ఆదుకోవడంపై ఎందుకు లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడే 17 వేల మంది ఉద్యోగులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా...