నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త..

1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులకు నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 25 దరఖాస్తులకు చివరి తేదీగా ప్రకటన అత్యధికంగా ముంబైలో 177, జమ్మూ-శ్రీనగర్‌లో 122 ఖాళీలు నేషనల్ బ్యూరో అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) పరిధిలో 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్...