బడులు పెట్టి చేతులు దులుపుకొంటే సరిపోదు..

రేవంత్‌ సర్కార్‌పై ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు విద్యా వ్యవస్థలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఐఏఎస్‌ పిల్లల భద్రతపై ప్రభుత్వానికి నిబద్ధత ఉండాలంటూ వ్యాఖ్యలు తెలంగాణ ఫౌండేషన్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ విద్యా బడ్జెట్‌ పెంచాలని, స్కూల్‌ బస్సులు ఏర్పాటు చేయాలని సూచన ఐదేళ్ల విద్యా ప్రణాళిక అమలు చేయాలని విజ్ఞప్తి తెలంగాణ బ్యూరో అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):ఖమ్మం జిల్లాలో ఐదేళ్ల చిన్నారి ధనశ్రీ మృతి ఘటనపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు...