ఎం.వి. రామన్ హైస్కూల్లో ఘనంగా స్పేస్ వన వీల్స్ కార్యక్రమం
ఆత్మకూర్ అక్టోబర్ 28(ప్రజాక్షేత్రం):విద్యాశాఖ సూచనల మేరకు ఇస్రో. ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సైన్స్. స్పేస్ ప్రోగ్రాం 2026 మండల స్థాయి సైన్స్ ఫెయిర్లో భాగంగా ఎం.వి. రామన్ హైస్కూల్ (సీబీస్ ), ఆత్మకూరులో బుధవారం ‘స్పేస్ వన వీల్స్ ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ ఎం. ఆన్సీ శ్రీధర్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులు విద్యార్థులకు ప్రసంగాలతో అవగాహన కలిగించారు. ముఖ్య అతిథి ఇస్రో–న్రస్సీ ఔట్రీచ్ ప్రతినిధి డా. ఆర్. శ్రీనివాస్...