రూ.1,500తో ఏడాది టోల్ ప్రయాణాలు.. ఎవరికి వర్తిస్తుందంటే?
ఫాస్టాగ్ వార్షిక లోకల్ పాస్‌కు కేంద్రం ఆమోదం. నవంబర్ 1 నుంచి కొత్త పాస్ అమల్లోకి. టోల్‌గేట్ వెలుపల ఉంటే ఏడాదికి రూ.1,500. పట్టణ పరిధిలోని టోల్‌గేట్‌కు రూ.3,000. టోల్ ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో నివాసం ఉండాలి. హైదరాబాద్ అక్టోబర్ 28(ప్రజాక్షేత్రం):టోల్‌గేట్ల మీదుగా తరచూ ప్రయాణించే స్థానికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారుల టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రైవేటు వాహనదారుల కోసం వార్షిక ఫాస్టాగ్ లోకల్ పాస్‌ను తీసుకొచ్చింది. టోల్ ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏడాదికి రూ.1,500 లేదా...