రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ బంద్.. భద్రతపై రైల్వే బోర్డు కీలక ఆదేశాలు
రైళ్లలో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ పాయింట్లు నిలిపివేత ప్రయాణికుల భద్రత, అగ్నిప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ నిర్ణయం ఇటీవల పవర్ బ్యాంక్ పేలిన ఘటనతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశం నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్న అధికారులు నేషనల్ బ్యూరో అక్టోబర్ 28(ప్రజాక్షేత్రం):రైలు ప్రయాణికుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలోని అన్ని కోచ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు...