prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 6:54 pm Digital Edition : PRAJA KSHETRAM

శ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభం

ఆత్మకూర్ అక్టోబర్ 28(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో శ్రీశ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు స్వామివారి అలంకార దివ్యదర్శనం రెండవ రోజు కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని శుభాశీస్సులు పాత్రులు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి ఆటపాటలతో భజన కీర్తనలతో మనసు పూర్తిగా దేవుని కోరడం జరుగుతుంది భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పాండురంగ స్వామి ఆశీస్సులు పొందాలని ఆ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను.