నేడు ఏపీలో భారీ వర్షాలు?

అమరావతి అక్టోబర్ 29(ప్రజాక్షేత్రం):తుఫాన్ తీరం దాటిన ముప్పు ఇంకా తొలగలేదు ఇవ్వాలా కూడా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటం తో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాఠశాల లకు అధికారులు సెలవు ప్రకటించారు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు...