రైతుల ఖాతాల్లో రేపు పీఎం కిసాన్ నిధులు జమ!
హైదరాబాద్ అక్టోబర్ 29(ప్రజాక్షేత్రం):పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడత సహాయం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తి గా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 30వ తేదీన గుజరాత్లోని బనాస్కంఠ జిల్లాలో జరిగే ప్రత్యేక జాతీయ స్థాయి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడత ద్వారా దేశంలోని సుమారు 9.34 కోట్ల మందికి పైగా...