నాగర్‌గూడ పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
సొంత ఖర్చులతో క్రీడా దుస్తులు అందించిన తాళ్ల నవీన్ గౌడ్ రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలంలోని నాగర్‌గూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ తాళ్ల నవీన్ గౌడ్ తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాబాద్ మండల విద్యాధికారి డి. లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి డి. లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా...