విద్యుత్ షాక్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

మొయినాబాద్ అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలోని ఒక పొలం దగ్గర కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు కూర్చొని మద్యం సేవిస్తున్న సమయంలో పెట్రోల్ విని పారిపోవాలని పరిగెత్తడం జరిగింది. పక్కనే ఉన్న వరి చేను పొలం సర్వే నంబర్లు, 330 లో వరి పొలాన్ని పందులు అడవి పందులు పాడు చేస్తున్నాయనిపంతో రైతు చేను చుట్టూ విద్యుత్ తీగలను అమర్చడం జరిగింది విద్యుత్ తీగల తగిలి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మోక్ష సాయి చరణ్ (20)...