వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!
ఇద్దరు చిన్నారులు, తల్లి మృతి.. చింతకుంటలో విషాద ఛాయలు ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో హృదయ విదారక ఘటన వికారాబాద్ బ్యూరో అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాసవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం, తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాసవి గత రెండు నెలలుగా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది....