కేటీఆర్ ను కలిసిన డాక్టర్.ఎంఏ.హకీమ్

రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు పోతంగల్, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):పోతంగల్ మండలం నుండి ఆదిలాబాద్ లో బీ ఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన రైతు గర్జన సభకు భారీ ఎత్తున బిఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. మండల బీఆర్ఎస్ నాయకులు హకీం ఆధ్వర్యంలో రైతు గర్జన సభకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. రైతు గర్జన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోతంగల్ మండలం ముఖ్య నాయకులు డాక్టర్ ఎం ఏ...