భవితకు భరోసా.. త్వరలో అందుబాటులోకి భవిత కేంద్రం!

నిర్మాణ పనులు తుదిదశకు.. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అందనున్న మెరుగైన సేవలు విద్య, వైద్య, పునరావాస శిక్షణకు ఇక స్థానికంగానే అవకాశం భవిత కేంద్రం అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులకు తప్పనున్న ప్రయాణ ఇబ్బందులు పెద్దేముల్, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరో ముందడుగు పడుతోంది.ఇన్నాళ్లూ సరైన సౌకర్యాలు, ప్రత్యేక శిక్షణ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు త్వరలోనే స్థానికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రం పనులు...