వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సంస్థాన్ నారాయణపురం నవంబర్ 01(ప్రజాక్షేత్రం):మండల సర్వేల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ దోడ యాదిరెడ్డి , సర్పంచ్ చిలకరాజు చందన రాజు గారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుకు మద్దతు ధర క్వింటాల్కు 2,461 ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు, ఎలినీనో ప్రభావం తో...