ప్రజల అప్రమత్తతే, సైబర్ నేరాల నివారణకు ఆయుధం
మోమిన్ పేట సిఐ జి.వెంకట్ మోమిన్ పేట నవంబర్ 02(ప్రజాక్షేత్రం):ప్రజల అప్రమత్తతే, సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధం మోమిన్ పేట సిఐ జి.వెంకట్ సూచించారు. మోమిన్ పేట సర్కిల్ పరిధిలో ని ప్రజలు అప్రమత్తంగా ఉండి, దీపావళి పండుగ, ప్రధాన మంత్రి పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని, అలాగే గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద సందేశాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు ఉండాలని సిఐ సూచించారు. ప్రభుత్వ పథకాల వివరాలను అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల ద్వార మాత్రమే నిర్ధారించుకోవాలన్నారు. ప్రధానమంత్రి, మరియు కేంద్ర...