బీటీ రోడ్ల పరిస్థితి అధ్వానం

ఉమ్మడి దౌల్తాబాద్ రాయపోల్ మండలాలో రోడ్లు దారుణం. నిధులు మంజూరైన ప్రారంభం కానీ పనులు. అవస్థలు పడుతున్న వాహనాదారులు. రాయపోల్ నవంబర్ 02(ప్రజాక్షేత్రం):నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ నరకానికి నకళ్లగా మారడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చడం లేదని దీంతో వాహనాల రాకపోవడంతో ప్రయాణికులకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది. ఈ రోడ్లను మరమ్మతు చేపడుతామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం రోడ్లను అభివృద్ధి చేస్తే వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా...