షాద్‌నగర్‌లో మట్టి గ్యాంగ్ రాజ్యం!

గుట్టలు మాయం.. భూములు ఖాళీ.. కోట్లలో అక్రమ దందా! అధికారుల నిఘా ఎక్కడ? రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ శాఖల బాధ్యత ఏమిటి? ఇటీవల విట్యాల, ఎలికట్ట, చౌలపల్లి, కేశంపేట మండలంలోని మరికొన్ని గ్రామాలలో వాహనాల పట్టివేత.. నామమాత్రపు జరిమానాలతో మళ్లీ అదే దందా. షాద్‌నగర్ నవంబర్ 02(ప్రజాక్షేత్రం):షాద్‌నగర్ నియోజకవర్గంలో మట్టి మాఫియా గ్యాంగ్ చెలరేగిపోతోందా? నిబంధనలు బేఖాతర్ చేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారా? గుట్టలు, పొలాలు, ప్రభుత్వ భూములు అనే తేడా లేకుండా యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని...