చంద్రకళ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మందకృష్ణ మాదిగ
చంద్రకళ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, 3 ఎకరాల భూమి ఇవ్వాలి విద్యార్థినులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు మృతురాలు చంద్రకళ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి డక్కలి సామాజిక వర్గం తరతరాలుగా వివక్షకు గురవుతోంది చంద్రకళ మృతికి కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ షాద్నగర్, నవంబర్ 03(ప్రజాక్షేత్రం):శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న డక్కలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని డాకూరి చంద్రకళ ఆత్మహత్య చేసుకొని మృతి...