పసిబిడ్డకు అమ్మలా కానిస్టేబుల్

హైదరాబాద్, నవంబర్ 03(ప్రజాక్షేత్రం):ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన విధి నిర్వహణే కాదు.. ఆప్యాయతతో కూడిన అమ్మ మనసు కూడా ఉంటుందని చాటిచెప్పారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప ఎల్‌బీనగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు కు చంటి బిడ్డతో విచారణకు వచ్చిన ఓ బాధితురాలు బిడ్డను చూసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని దీప గమనించారు. వెంటనే మానవీయంగా స్పందించి ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లికి అండగా నిలిచారు. ఆ సమయంలో...